యూ.ఏ.ఈ లో 'ఈద్ అల్ అధా'సంధర్భంగా ప్రభుత్వ కార్యలయాకు సెలవులు 5 రోజులు
- August 11, 2018
యూ.ఏ.ఈ:యూ.ఏ.ఈ లో అథారిటీస్, 'ఈద్ అల్ అదా' హాలీడేస్‌ని 5 రోజులుగా ప్రభుత్వ రంగ కార్యాలయాలకు ప్రకటించారు.ఆదివారం ఆగస్ట్ 19 నుంచి 'ఈద్ అల్ అదా' సెలవులు ప్రారంభమవుతాయి, ఆగస్ట్ 23తో సెలవులు పూర్తవుతాయి.ఆగస్ట్ 26 నుంచి వర్క్ మళ్ళీ ప్రారంభమవుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.బ్యాంకులు, ఫైనాన్స్ మరియు ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా ఇదే సమయంలో సెలవుల్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







