దుస్తులే నా అందం రహస్యం
- August 12, 2018
అందంగా కనిపించడంలో ఒకొక్కరిది ఒక్కో పద్ధతి అంటోంది అనుపమ పరమేశ్వరన్. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడమే తన అందం వెనక రహస్యం అంటోంది. తెలుగులో వరుసగా అవకాశాలు అందుకొంటున్న అనుపమ ప్రస్తుతం 'హలో గురూ ప్రేమ కోసమే'లో నటిస్తోంది. ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పే ఈ భామ ప్రతి చిత్రంలోనూ కుర్రాళ్ల మనసు దోచేలా కనిపిస్తుంటుంది. ఆ విషయంలో ఎలాంటి కసరత్తులు చేస్తుంటారని అడిగితే 'నేనూ నేటితరం అమ్మాయినే. అందం అంటే స్లీవ్‌లెస్ దుస్తులు ధరిస్తేనే వచ్చేదనుకొంటే అది ఒట్టి భ్రమే' అని చెప్పింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..