పాకిస్తాన్ జైళ్ల నుంచి 30 మంది భారతీయ ఖైదీలకు విముక్తి
- August 13, 2018
పాకిస్తానన్ జైళ్లలోని 30 మంది భారతీయ ఖైదీలను ఆ దేశం విడుదల చేసింది. ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో 27 మంది చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు. మానవతా దృక్పథంతో వీరిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 470 మంది భారతీయులు పాకిస్తాన్ కారాగారాల్లో బందీలుగా ఉండగా అందులో 418 మంది మత్స్యకారులేనని జులైలో ఆదేశ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







