టిఎస్ ట్రాన్స్కోలో ఉద్యోగావకాశాలు
- August 13, 2018
ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్ ట్రాన్స్కో) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ), జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికన జోనల్(ఉత్తర, దక్షిణ) పద్ధతిలో వీటిని భర్తీ చేయనుంది. రెంటిని కలిపి మొత్తం 106 పోస్టులున్నాయి.
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ): 44
అర్హత: ప్రథమ శ్రేణిలో బీకాం/ఎంకాం/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ-ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాతపరీక్ష తేదీ: సెప్టెంబరు 30
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు.
ఫీజు చెల్లింపు ప్రారంభం: ఆగస్టు 27
చివరి తేదీ: సెప్టెంబరు 11
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 28
చివరి తేదీ: సెప్టెంబరు 11
జూనియర్ పర్సనల్ ఆఫీసర్: 62
అర్హత: ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాతపరీక్ష తేదీ: అక్టోబరు 14
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు.
ఫీజు చెల్లింపు ప్రారంభం: సెప్టెంబరు 10
చివరి తేదీ: సెప్టెంబరు 25
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబరు 11
చివరి తేదీ: సెప్టెంబరు 25
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







