జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

- August 14, 2018 , by Maagulf
జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం: జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడకల్లో మంత్రులు, అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com