కేరళ హెల్ప్ లైన్ నెంబర్లు
- August 16, 2018


కేరళలో పెను వర్షాల కారణంగా నిరాశ్రయులవుతున్న ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రెండు అంతస్తుల దాకా వరద నీటితో నిండిపోయింది. దీంతో తల దాచుకోవడంతో పాటు కనీస ఆహారం కూడా ప్రజలకు దొరకడం లేదు. లక్షలాది మంది ప్రజలు ఆశ్రయం లేక అల్లాడుతున్నారు. కేరళ సీఎంవో విరాళాలు కోరుతూ ప్రకటన విడుదల చేయడం.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. అత్యవసర సాయానికి, సమాచారానికి సంప్రదించేందుకు ఎమర్జెన్సీ నెంబర్లను అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







