భారీవర్షాలతో ఉప్పొంగుతున్న పంబ నది
- August 16, 2018
కేరళలో కురుస్తున్న భారీవర్షాలతో పంబ నది ఉప్పొంగుతోంది. వరద ఉధృతికి శబరిమల క్షేత్రానికి చెందిన ఉప ఆలయాలన్నీ నీట మునిగాయి. వర్షాలు తగ్గి సాధరణ స్థితికి వస్తే తప్ప స్నానాల ఘాట్లు, షెడ్లు నీళ్లలోంచి పైకి తేలే పరిస్థితి లేదు. ఇప్పటికే వరద కారణంగా కొండపైకి వెళ్లే దారులు మూసుకుపోయాయి. పైన అయ్యప్ప సన్నిధిలోనూ వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. పంబలో ఈ రకంగా వరద పోటెత్తడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే కావడం విశేషం.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







