వెబ్ సిరీస్‌గా 'సిల్క్‌స్మిత' జీవితం
- August 16, 2018
నిన్నటి తరం శృంగార తార, దివంగత నటి సిల్క్‌స్మిత నటించిన చిత్రాలకు భారీ క్రేజ్ ఉండేది. ఆమె జీవిత చరిత్రతో వచ్చిన 'ది దర్టీ పిక్చర్' సంచలన విజయాన్ని సాధించింది. మరోసారి ఆమె జీవిత చరిత్ర వెబ్ సీరీస్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు పా.రంజిత్ సిల్క్ జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా నిర్మించనున్నారు. ఇందులో సిల్క్‌స్మిత ఆరంభ కాలం నుంచి అంతం వరకూ తెరకెక్కించనున్నారు. దీనికి సంబధించిన పూర్తి ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







