'ది విలన్' సినిమా పాటలు వచ్చేస్తున్నాయ్!
- August 17, 2018
బెంగుళూరు:చందనసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ది విలన్ సినిమా ఆడియో ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నగర శివార్లలోని నాగవారలో ఉన్న మాన్యతా టెక్‌పార్క్ ప్రాంగణంలోని వైట్ ఆర్కిడ్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఆడియోను 19న బెంగుళూరు లో ఆవిష్కరిస్తారు మరియు 24న దుబాయ్ లో ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తారు.సెంచరీ స్టార్ శివరాజ్‌కుమార్, సుదీప్, యామి జాక్సన్ ప్రధాన తారాగణంలో ఉన్నారు. ప్రేమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌కు తొలిసారిగా ప్రవేశ రుసుము నిర్ధరించి, వసూలైన మొత్తాన్ని దర్శకుల సంక్షేమానికి వినియోగించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







