హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగావకాశాలు

- August 20, 2018 , by Maagulf
హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగావకాశాలు

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌- జూనియర్‌ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 3
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100
పరీక్ష కేంద్రం: విశాఖపట్నం, హైదరాబాద్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 29
వెబ్‌సైట్‌: www.hslvizag.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com