భారతీరాజా దర్శకత్వంలో 'అమ్మ.. పురట్చి తలైవి' సినిమా
- August 20, 2018
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను భారతిరాజా తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'అమ్మ.. పురట్చి తలైవి' అనే పేరుతో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆదిత్య భరద్వాజ్ నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్ళనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో జయలలిత పాత్రలో నటించే విషయంపై అనుష్క లేదా ఐశ్వర్యారాయ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఎంజీఆర్‌గా కమల్‌హాసన్ లేదా మోహన్‌లాల్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







