ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ విజేతల లిస్ట్!
- August 20, 2018
ఎంటీవీ సంస్థ నిన్న సోమవారం న్యూయార్క్ లో మ్యూజిక్ అవార్డ్స్ విజేతలని [ప్రకటించింది. వీరిలో జెన్నిఫర్ లోపెజ్ లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డును దక్కించుకుంది. ఇక పలు కేటగిరీల్లో విజేతలుగా నిలిచిన వారి జాబితా ఈ కింది విధంగా ఉంది.
ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ : కమిల కబెల్లో
వీడియో ఆఫ్ ది ఇయర్ : కమిల కబెల్లో (హవాన)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ : పోస్ట్ మెలోన్ (సావెజ్)
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : కార్డి బి
బెస్ట్ కొలాబరేషన్ : జెన్నిఫర్ లోఫెజ్, కార్డి బి (డినిరో)
బెస్ట్ పాప్ : నో టియర్స్ లెఫ్ట్ టు క్రై ( అరియాన గ్రాండే)
బెస్ట్ హిప్ హప్ : నిక్కీ మినాజ్ (చున్-లి)
బెస్ట్ లాటిన్ : జె. బాల్విన్ (మి జెనెటే)
బెస్ట్ డాన్స్ : అవిసి (లోన్లీ టుగేథర్)
బెస్ట్ రాక్ : ఇమాజిన్ డ్రాగన్స్ (వాట్ ఎవరు ఇట్ టేక్స్)
వీడియో విత్ ఆ మెసేజ్ : చైల్డిష్ గాంబినో (థిస్ అమెరికా)
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







