కేరళకు రూ.700 కోట్లు విరాళం ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం
- August 21, 2018
యూ.ఏ.ఈ:భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చేయూతనందించింది. కేరళ బాధితుల సహాయార్థం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లును విరాళం ప్రకటించిందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు.ఇప్పటికే కేరళను ఆదుకునేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ప్రకటించగా, పలు రాష్ట్రాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.10కోట్ల సాయాన్ని అందించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







