బహ్రెయిన్:గ్రాండ్ మాస్క్‌లో నాన్ ముస్లిమ్స్‌కి ఈద్ సందర్భంగా ఓపెన్ హౌస్
- August 21, 2018
బహ్రెయిన్:ఈద్ అల్ అదా సందర్భంగా అందరిలోనూ స్నేహ సంబంధాలు మరింత పెంచే క్రమంలో నాన్ ముస్లిమ్స్ కోసం అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్, ఈద్ ఓపెన్ హౌస్ ఈవెంట్‌ని అల్ ఫతెహ్ గ్రాండ్ మాస్క్‌లో నిర్వహిస్తోంది. ఈద్ రెండవ రోజున, బహ్రెయిన్‌లోనే అతి పెద్దదయిన మాస్క్‌లో నాన్ ముస్లిమ్స్‌ని అతిథులుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఫరాహత్ అల్ కిండీ చెప్పారు. 1999లో ఈ ఓపెన్ హౌస్ ప్రారంభం కాగా, మొదట్లో చాలా తక్కువమంది వచ్చేవారనీ, ఇప్పుడు వేలల్లో వస్తున్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







