డబుల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె దుబాయ్ కన్నా షార్జా లో 50 శాతం చవక
- December 15, 2015
గత ఏడాది తో సరి పోలిస్తే , ఈ ఏడాది డబుల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె దుబాయ్ కన్నా షార్జా లో 50
శాతం చవకగా లభిస్తుందని షార్జా లో ఒక ప్రైవేటు సంస్థ అధ్యయనంలో తేలింది. బలమైన నాణ్యమైన
కట్టడాల కోసం షార్జా లో మంచి గిరాకి ఉంది. పోలిక విలువ పట్టిక ప్రకారం షార్జా లో ఇంటి అద్దెలు 63
శాతం నుండి 50 శాతం వరకు దుబాయ్, అబుదాబి కన్నా తక్కువెనని తేలింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









