కళ్లు చెదిరే రాఖీలు..
- August 24, 2018
రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లోకి రకరకాల రాఖీలు వచ్చాయి. కళ్లు చెదిరే రాఖీలు అక్కచెల్లెళ్లను ఆకర్షిస్తున్నాయి. అన్నకు ఓ మంచి రాఖీని కట్టి తన ప్రేమను తెలియజేయాలనుకుంటుంది చెల్లి. మరి ఇప్పుడు మార్కెట్లో వందలు, వేలు దాటి లక్షల్లు ఖరీదు చేసే రాఖీలు వచ్చి అక్క చెల్లెళ్లను కొనమంటున్నాయి. దేశంలోని కోల్కతా, రాజ్కోట్, కటక్ మార్కెట్లో ఈ ఖరీదైన రాఖీలు విక్రయిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లక్నోలోని ప్రముఖ మార్కెట్ సర్వఫా బజార్లో రూ.12లక్షలు ఖరీదు చేసే రాఖీల గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. బ్రాస్లెట్ రూపంలో తీర్చిదిద్దిన రాఖీలకు కోయంబత్తూర్ సొగసులను అద్దారు. ఇప్పటికే మార్కెట్లో చలామణిలో ఉన్న బంగారం, వెండి రాఖీలకు తోడు డైమండ్ రాఖీలు కూడా ఈసారి సందడి చేయబోతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







