దుబాయ్ నుండి 'ICC' క్రికెట్ వరల్డ్ కప్ పర్యటన...

- August 25, 2018 , by Maagulf
దుబాయ్ నుండి 'ICC' క్రికెట్ వరల్డ్ కప్ పర్యటన...

దుబాయ్:క్రికెట్ వరల్డ్ కప్ ప్రపంచ పర్యటన రేపు దుబాయ్ ఉండి ప్రారంభం కానుంది. 2019లో జరిగే వరల్డ్ కప్ పోటీలకు ముందు ఈ కప్‌...21 దేశాల్లోని 60 నగరాలను పలకరించి ఇంగ్లాండ్ చేరనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనే అన్ని దేశాలతో పాటు క్రికెట్‌ను అభిమానించే మరో 11 దేశాల్లో వరల్డ్ కప్ పర్యటన ఉండనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ఇంగ్లండ్‌కు చేరుకునే ఈ కప్‌...పోటీలో గెలిచిన జట్టు సొంతం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com