బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని సంఘటన..
- August 25, 2018
బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. ‘ఏదైనా జరగొచ్చు ఇంకొంచెం మసాలా’ అంటూ నేచురల్ స్టార్ నాని శనివారం ఎపిసోడ్‌ని చాలా డీసెంట్‌గా హ్యాండిల్ చేశాడు. ఇక హౌస్‌లో ఎంతో ఆశపడి కెప్టెన్సీ బాధ్యతను చేపట్టిన దీప్తికి అనుకోని సంఘటన ఎదురైంది. బిగ్‌బాస్ హెచ్చరికలు ఇస్తున్న.. వాటిని పట్టించుకోకుండ దీప్తి వ్యవహారించడంతో ఆమెకి గట్టి షాకే ఇచ్చాడు బిగ్‌బాస్.
కంటెస్టెంట్‌లు పగటి పూట నిద్ర పోవడం, మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో.. బిగ్ బాస్ చాల సార్లు హెచ్చరికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కెప్టెనే స్వయంగా మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో విసుగు చెందిన బిగ్‌బాస్ దీప్తిని కెప్టెన్ బాధ్యత నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక బిగ్‌బాస్ దీప్తిని కెప్టెన్‌గా తొలగించినప్పటికీ.. తానే కెప్టెన్ అని తాను చెప్పిందే వింటానని ఇది తన అభిప్రాయమని తనీష్ చెప్పడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కల్గించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







