అక్టోబర్ 1నుంచి హిందీ అర్జున్ రెడ్డి షూటింగ్ ప్రారంభం

- August 27, 2018 , by Maagulf
అక్టోబర్ 1నుంచి హిందీ అర్జున్ రెడ్డి షూటింగ్ ప్రారంభం

విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ పెంచిన మూవీ అర్జున్ రెడ్డి. ఈ మూవీకి వంగా సందీప్ దర్శకుడు.. ఈ దర్శకుడే హిందీలో ఈ మూవీని రీమేక్ చేస్తున్నాడు. విజయ దేవరకొండ చేసిన పాత్రలో షాహిద్ కపూర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 1వ తేది నుంచి ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com