తుదిపోరులో ‘సింధు’ ఓటమి…
- August 28, 2018
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పివి సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన సింధు తుదిపోరులో నిరాశపరిచింది. వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్ వరుస గేమ్స్‌లో సింధు నిలువరించి స్వర్ణం కైవసం చేసుకుంది. సెమీస్‌లో అద్భుతంగా ఆడిన సింధు ఫైనల్లో మాత్రం అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయింది. అయితే రజతం గెలవడం ద్వారా ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







