కేరళ వరద బాధితుల్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
- August 28, 2018
కేరళ:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరద బాధిత కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం త్రివేండ్రం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ చెన్‌గన్నూర్‌కు వచ్చారు. అక్కడ ఓ పునరావాస శిబిరానికి వెళ్లి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం అధికంగా ఉన్న చెన్‌గన్నూర్, అలపుజా, అంగమలీ ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పర్యటించనున్నారు. రేపు వాయాంద్ జిల్లాలో పర్యటన చేయనున్నారు. కొచ్చి విమానాశ్రయాన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







