దోఫార్‌లో అరేబియన్ లెపార్డ్‌ని చిత్రీకరించిన కెమెరాలు
- August 30, 2018_1535630082.jpg)
మస్కట్: ట్రాప్ కెమెరాలు, దోఫార్ గవర్నరేట్‌లో అరుదైన, అంతరించిపోయే దశలో వున్న అరేబియన్ లెపార్డ్‌ని క్యాచ్ చేశాయి. రాయల్ కోర్ట్ ఆఫ్ దివాన్ ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎఫైర్స్ సలాలా కన్సర్వేషన్ ఎఫర్ట్స్లో భాగంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) రెడ్ లిస్ట్ ఆఫ్ యానిమల్స్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 200 మాత్రమే అరేబియన్ లెపార్డ్స్ వున్నాయి. ఒమన్‌లో ఈ లెపర్డ్‌ని ప్రొటెక్షన్ చేసేందుకు కఠిన చట్టాలున్నాయి. ఈ చట్టం ప్రకారం అరేబియన్ లెపర్డ్‌ని వేటాడినా, పట్టుకున్నా ఆరు నెలల నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష, 1,000 నుంచి 5,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు. దోఫార్తోపాటు నార్త్ ఈస్టర్న్ యెమన్లోని హావ్ఫ్ ప్రాంతంలోనూ, అలాగే చాలా తక్కువగా సౌదీ అరేబియాలోనూ ఈ అరేబియన్ లెపర్డ్స్ దర్శనమిస్తాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!