తెలంగాణ:పంచాయితీరాజ్ శాఖలో ఉద్యోగాలు..
- August 31, 2018
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. 9 వేల 355 జూనియర్ పంచాయితీరాజ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పరిక్ష రాసే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపింది. ఫీజు చెల్లింపు చివరి తేదీ సెప్టెంబర్ 10వ తేదీ.
ఇతర వివరాలకోసం వెబ్సైట్: http://tspsri.cgg.gov.in
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







