నూతన పర్యాటక ఆకర్షణగా మారనున్న అల్ నూర్ ద్వీపం ప్రారంభించిన షార్జా పాలకుడు

- December 17, 2015 , by Maagulf
నూతన పర్యాటక ఆకర్షణగా మారనున్న  అల్ నూర్ ద్వీపం ప్రారంభించిన షార్జా పాలకుడు

అల్ నూర్ ద్వీపాన్ని మంగళవారం షార్జా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు , గౌరవనీయ రాజు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ క్యసిమి ప్రాంభించారు. అల్ నూర్ మసీద్ పక్కనే , 45,470 చదరపు   మీటర్ల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ప్రఖ్యాతి రూపశిల్పి ఆంద్రీ హేల్లెర్ పనితనానికి ఇదో మచ్చు తునకగా   నిలుస్తుంది. సహజమైన పర్యావరణం అల్ నూర్ ద్వీపం ప్రధాన ఆకర్షణ. తూర్పు , ఆగ్నేయ ఆసియా లో  కనిపించే 600 రకాల సితాకోకాచిలుకలు ఇక్కడ చూడవచ్చు. అలాగే , ఒక గుడ్డు ఆకారంలో ఉన్న ఒకకళాత్మక శిల్పం , కమీషన్డ్ కళా శిల్పాలు సందర్శకులను అలరిస్తున్నాయి. వీటిని చెక్క,ఎల్.ఇ.డి లైటింగ్, నీటి ఆవిరితో ఇవి మరింత ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. చిన్నపిల్లలు సులువుగా చెట్లు ఎక్కే విధంగా రూపొందించారు. వీరి ఆట స్థలం మొత్తం ఇసుక , గడ్డి, విద్యుత్ కాంతితో కనబడటంతో వారి సంతోషానికి అంతే లేదు .      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com