ఒమన్‌లో మ్యాండేటరీ నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్
- August 31, 2018
మస్కట్:కంపల్సరీ నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ నిబంధనను వచ్చే ఏడాదిలో ప్రవేశ పెట్టనున్నట్లు ఒమన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ వెల్లడించారు. ఒమన్ హెల్త్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్‌లో ఒమన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ డాక్టర్ వలీద్ అల్ జద్జాలి చెప్పారు. జనవరి 2019 నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుందని చెప్పారాయన. నేషనల్ ఇన్స్యూరెన్స్ సిస్టమ్, దేశంలోని కంపెనీలు తమ ఉద్యోగులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేసేలా చేయడంలో కీలక భూమిక పోషిస్తుందని తెలిపారాయన. ఈ తరహా ఇన్స్యూరెన్స్‌తో పేషెంట్లు, బిజినెస్ మరియు డాక్టర్స్ యొక్క హక్కుల్ని కాపాడబడటం జరుగుతుందని వివరించారు. వచ్చే నెలలో జరిగే కాన్ఫరెన్స్‌లో నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్, మెడికల్ ఎర్రర్స్, మెడికల్ ఎథిక్స్ వంటి టాపిక్స్‌పై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







