'జనసేన టీమ్-కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
- September 01, 2018
కువైట్:జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 47 వ జన్మదిన వేడుకలు ఆగస్ట్ 31 తేదీన కువైట్,ఖైతాన్ ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ లో 'జనసేన టీమ్ కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారత్ దేశం నుంచి ముఖ్య అతిధిగా విచ్చేసిన తాతంశెట్టి నాగేంద్ర కేక్ కట్ చేసారు.తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.సెప్టెంబర్ 2న 'జనసేన టీమ్ కువైట్' ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయనున్నారు.
ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు విచ్చేసిన ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకు పేరు పేరునా ధన్యవాదములు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.







తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







