బాబాయ్ కి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన చెర్రీ
- September 02, 2018
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా అబ్బాయి మెగా పవర్ రామ్ చరణ్ బాబాయికి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. నిన్న(శనివారం) కారులో వెళుతూ రేపటి రోజు బాబాయికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాననిచెప్పిన చెర్రీ.. ఇవాళ ఓ సాహసోపేతమైన అడ్వెంచర్ చేసి బాబాయ్ కి జన్మదిన శుభకాశాలు తెలియజేశాడు. ఎత్తైన కొండలమధ్య పారాగ్లైడింగ్ చేసి ఆవీడియోను ట్విటర్ లో షేర్ చేశాడు అందులో ‘ప్రియమైన బాబాయ్.. సినిమాల్లో.. జీవితంలో రిస్క్ చేసే ధైర్యాన్ని మీరు నాకిచ్చారు. అందుకే ఇది మీ కోసం. తొలిసారి పారాగ్లైడింగ్ చేస్తున్నా’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు రామ్ చరణ్.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







