బిర్యానీలో గొంగళి పురుగు

- September 02, 2018 , by Maagulf
బిర్యానీలో గొంగళి పురుగు

హైదరాబాద్:ఐకియా స్టోర్‌లోని బిర్యానీలో గొంగళి పురుగు రావడం కలకలం రేగింది. మొహమ్మద్‌ అనే వ్యక్తి స్టోర్‌లోని ఫుడ్ కోట్‌లో బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. దీంతో వేంటనే స్టోర్‌ నిర్యహుకులకు తేలియజేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని సామాజిక మాద్యమాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు… వేంటనే స్పందించిన ఫుడ్‌ సెఫ్టీ అధికారులు స్టోర్‌లో తనిఖీలు నిర్వహించారు.ఆహార పదార్థాలను పరిశీలించి పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com