'ITBP'లో ఉద్యోగాలు

- September 04, 2018 , by Maagulf
'ITBP'లో ఉద్యోగాలు

ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 15
అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మాసిస్ట్‌): 10, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌
(ల్యాబ్‌ టెక్నీషియన్‌): 5
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 25, 2018.
వెబ్‌సైట్‌: http://recruitment.itbpolice.nic.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com