కుమార్ శాను మీద న్యూసెన్స్ కేసు
- September 04, 2018
ప్రముఖ హిందీ గాయకుడు కుమార్ శాను మీద కేసు నమోదైంది. బిహార్లోని ముజఫర్ పూర్లో ఓ గానకచేరీలో తెల్లవారుజాము దాకా పాడి.. ఆ చుట్టుపక్క ప్రజల నిద్ర చెడగొట్టాడంటూ కుమార్ శాను, ఆయన బృందం మీద కేసు బుక్ చేశారు. అంతేకాదు.. తెల్లవార్లూ ప్రోగ్రామ్ జరిపినందుకు కార్యక్రమ నిర్వాహకులు అంకిత్ కుమార్ మీద కూడా కేసు పెట్టారు.
కుమార్ శాను గాత్రం ఎంత గొప్పదైనా... నిద్ర పాడు చేసే రేంజ్ లో కచేరీ సాగించినందుకు ఆ లొకాలిటీ ప్రజలు భరించలేకపోయారు. వెంటనే కేసు పెట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







