జపాన్‌లో తీవ్ర భూకంపం
- September 05, 2018
జపాన్‌లోని ఉత్తర ద్వీపం హొక్కాయ్డోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు చోట్ల భవనాలు కూలిపోయి, 20 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. హొక్కాయ్డోలోని ప్రధాన నగరం సప్పోరోకి 68 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ప్రభుత్వం రైలు సేవలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. హొక్కాయ్‌డో, చిటోసాలలోని ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేసారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







