బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఇద్దరు సిట్టింగులకు టిక్కెట్లు నో
- September 06, 2018
ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను సీఎం కేసీఆర్, మంత్రులు కలిశారు. అసెంబ్లీ రద్దు గురించి గవర్నర్కు నివేదించారు. తర్వాత తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.
* 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్న కేసీఆర్
* ఇద్దరు సిట్టింగులకు టిక్కెట్లు నో
* ఆందోళ్ నియోజకవర్గంలో బాబూమోహన్ కు, చెన్నూరు లో సిట్టింగ్ అభ్యర్థికి టిక్కెట్లు ఇవ్వబోమని చెప్పిన కేసీఆర్
* అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థుల ప్రకటన
* 105 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ తొలిజాబితా
* చెన్నూరు, ఆందోళ్ లో తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తాం
* వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.
* చెన్నూరు లో నల్లాల ఓదెలుకు టిక్కెట్ నిరాకరణ
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







