నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన ఇద్దరు మహిళలు

- December 17, 2015 , by Maagulf
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన ఇద్దరు మహిళలు

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన వీరు నకిలీ వీసాతో దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గుర్తించి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com