మరోసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానేమో!
- September 10, 2018
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పుడు మంచి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నా.. ఒకప్పుడు కెరీర్ గాడి తప్పి పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఫైండింగ్ బ్యూటీ ఇన్ ఇమ్‌పర్ఫెక్షన్ అనే ఈవెంట్‌లో పాల్గొన్న దీపికా ఆ చేదు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంది. అంతేకాదు మరోసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానేమో అన్న భయం కూడా తనకు ఉన్నట్లు ఆమె చెప్పింది. అందుకే ఎప్పటికప్పుడు తన ఆలోచనలను, భావోద్వేగాలను అదుపు చేసుకుంటూనే ఉంటానని చెప్పింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







