ప్రపంచానికి చెప్పడానికి నాకు ఐదేళ్లు పట్టింది
- September 10, 2018
భారత యువ క్రికెటర్ సంజు శాంసన్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఐదేళ్లుగా తాను ప్రేమిస్తున్న 'చారు' అనే యువతిని తల్లిదండ్రుల సమ్మతితో డిసెంబర్లో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. 'మేము ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాం. తనతో కలిసి ఉన్న ఫొటోను పెట్టి..తను నా జీవితంలో ప్రత్యేకమైన అమ్మాయి అని ప్రపంచానికి చెప్పడానికి నాకు ఐదేళ్లు పట్టింది' అంటూ సంజు ట్వీట్ చేశాడు. తమకు అందరి ఆశీస్సులు కావాలిన సంజు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి