మానస సరోవర జలంతో నివాళి
- September 10, 2018
కైలాస మానస సరోవర యాత్ర నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. మానస సరోవరం నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలాన్ని గాంధీ సమాధిపై పోశారు. నివాళి అర్పించేందుకు వచ్చిన రాహుల్ తన జేబులోంచి ఓ బాటిల్‌ను తీసి అందులో ఉన్న మానస సరోవర జలాన్ని మహాత్ముడి సమాధిపై చల్లారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







