హైపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం: ఐదుగురికి గాయాలు
- September 10, 2018
మస్కట్: సుల్తానేట్ క్యాపిటల్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం కారణంగా ఐదుగురు గాయాలపాలయ్యారని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడి) పేర్కొంది. హైపర్ మార్కెట్ కిచెన్ ఏరియాలో తొలుత అగ్ని కీలలు మొదలయ్యాయని పిఎసిడిఎ వెల్లడించింది. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్సను అందించారు. ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపు చేశారనీ, కిచెన్ చిమ్నీ నుంచి మంటలు వ్యాపించాయని విలాయత్ ఆఫ్ బౌషెర్లోని అల్ ఘుబ్రా ఏరియాలో ఈ ప్రమాదం జరిగిందని, పొగ పీల్చడం వల్ల ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని పిఎసిడిఎ వివరించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







