చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి..భారత్ లోకి చొచ్చుకొస్తున్న చైనా బలగాలు
- September 12, 2018
భారత సరిహద్దులో చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చైనా బలగాలు గత నెలలో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4కిలోమీటర్ల లోపలికి వచ్చాయట. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి.అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. గతేడాది జులై 25న కూడా బారాహొటి ప్రాంతంలో కిలోమీటరు లోపలికి చైనా బలగాలు ప్రవేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2013, 2014లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







