'అదుగో' ట్రైలర్..
- September 12, 2018
ఏడాది తర్వాత నటుడు, డైరెక్టర్ రవిబాబు లైమ్‌లైట్ లోకి వచ్చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన 'అదుగో' మూవీ ట్రైలర్ ని వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల నిడివిగల వీడియోలో బంటీ (పంది పిల్ల) చేసిన హంగామా అంతాఇంతా కాదు. మనుషులను ఆటపట్టించడమేకాదు.. డ్యాన్సుల వంటి రకరకాల విన్యాసాలు చేసింది. అల్లరి మూకల ఆట కట్టించింది కూడా!
అనుకోని పరిస్థితుల్లో ఓ గ్యాంగ్‌కి చిక్కిన బంటీ వాళ్ల నుంచి ఎలా తప్పించుకుంది? బంటీతో ఫ్రెండ్‌షిప్ చేసిన కుర్రాడు ఎవడు? రవిబాబుతోపాటు అభిషేక్‌వర్మ, నభా నటేష్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఇందులో డైరెక్టర్ రవిబాబు పాత్ర ఏమిటో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు సస్పెన్స్ తప్పదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







