అద్బుతమైన విఎఫ్ఎక్స్ తో 2. ఓ టీజర్ విడుదల..!
- September 13, 20182. ఓ టీజర్:……..సినీ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రోబో 2.ఓ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది. దిగ్గజ దర్శకుడు శంకర్ , లైకా ప్రొడక్షన్స్ తో రూపొందుతున్న చిత్రం రోబో 2.ఓ . సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నటి అమీజాక్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. సుమారు 545 కోట్లతో , అద్బుతమైన విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. రజినీకాంత్ మరోసారి సైంటిస్ట్ గా కనిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ విలన్ గా అద్బుతమైన గ్రాఫిక్స్ తెరకెక్కించారు. రోబో ను మైమరపించేలా ఈ టీజర్ కనిపిస్తోంది. నవంబర్ లో ఈ చిత్రం రాబోతున్నట్లు ఈ సినిమా వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రేక్షకులకు ఇది ఒక అద్బుతమైన సినిమా.
తాజా వార్తలు
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!