దుబాయ్‌లో ఐదు రోజుల మెగా సేల్
- September 13, 2018దుబాయ్:అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు ఐదు రోజుల మెగా సేల్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జరగనుంది. హాల్ 2 లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఛార్లెస్ అండ్ కీత్, క్రాక్స్, నాటికా, టాయ్స్ఆర్యుఎస్, బేబీ ఆప్, రీస్, షూ స్టూడియో, డీజిల్, కెల్విన్ క్లీన్, పోలీస్, పారిస్ హిల్టన్, స్టిల్ 19, బౌర్జోయిస్, టెడ్ బేకర్ ఇంకా పలు బ్రాండ్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఈ సేల్‌లో వుంటాయి. షాపింగ్ ప్రియులకు ఇది అత్యద్భుతమైన అవకాశం. పెద్దయెత్తున షాపర్స్ ఈ సేల్‌ని సద్వినియోగం చేసుకుంటారని నిర్వాహకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు