సింగపూర్‌లో నారి-2018
- September 17, 2018
సింగపూర్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసించే తెలుగు వనితల కోసం నారి-2018 అనే శీర్షికతో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 550 మంది వనితలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంద మంది వనితలు వివిధ సాంప్రదాయాల్లో చీరలను ధరించి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డులో స్ధానం సంపాదించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం, మహిళల నుంచి విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రముఖ అడ్వకేట్ వెంకటేశ్వరితో కలిసి సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్ అండ్ లా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







