అత్యంత ధనవంతుడి ఆస్తులు వేలం!
- September 17, 2018
మాన్ అల్- సానియా ఒకప్పుడు సౌదీ అరేబియా అత్యంత ధన వంతుడు. 2007 ఫోర్బ్స్ జాబితాలో చోటు కూడా దక్కించుకున్నాడు. కానీ తన కంపెనీ సాద్ గ్రూప్, క్రెడిటార్లకు చెల్లించాల్సిన బిలినియన్ రియల్స్‌ను చెల్లించలేదు. సాద్ గ్రూప్ దివాలా తీసింది. దీంతో అతన్ని గతేడాది అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఆయన ఆస్తులన్నింటిన్నీ అమ్మి, రుణదాతలు, తమ సొమ్మును రాబట్టుకోవాల్సిందిగా.. రుణ పరిష్కార ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రస్తుతం అతని ఆస్తులన్నీ వేలానికి వచ్చాయి. మరోవైపు సానియా జైలు శిక్ష అనుభిస్తున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







