'హలో గురు ప్రేమకోసమే' టీసర్ విడుదల
- September 17, 2018
రామ్ , అనుపమ జంటగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు.
టీజర్ చూస్తే. అనుపమ బయట కూర్చుని జుట్టు సరిచేసుకుంటుంటే..లోపలి నుండి బయటకొచ్చిన రామ్ అనుపమ నడుము అందాలు చూస్తూ ఉండిపోయాడు..అప్పుడు పసిగట్టి చూసావా నీకోసమే కాఫీ ఎలాగుంది అని అనుపమ అంటే హాట్ ఉంది కాఫీ అని రామ్ చెప్పే ఈ రొమాంటిక్ సీన్ సినిమా ఫై అంచనాలు పెంచేలా ఉన్నాయ్.
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు తనదైన సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వర్క్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు.బెజవాడ ప్రసన్నకుమార్ మాటలు.. రచన సహకారం సాయికృష్ణ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







