5 వేల నుంచి 7 వేల వరకు దుబాయ్ లో కొత్త ఉద్యోగాలకు అవకాశం
- December 18, 2015
దుబాయ్ లోని స్చూన్ ప్రాపర్టీస్ దేవోలోపెర్ కు చెందిన సంస్థలో 5 వేల నుంచి 7 వేల వరకు
దుబాయ్ లో కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
స్చూన్ వ్యాపార పార్క్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లుడుతూ , తమ ద్వారా 5 వేల నుంచి 7 వేల వరకు
కొత్త ఉద్యోగాల కల్పించబడటం సంతోషంగా ఉందని చెప్పారు. దుబాయ్ ఎక్ష్ పో 2, 77,000 మరో
నూతన ఉద్యోగాలు సృష్టింపబడనున్నాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్‌లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్‌యూవీల రీకాల్..!!
- ఇరాన్‌తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







