కేరళ వరదకు చలించిన సుమ దంపతులు ఏం చేసారో చూడండి!
- September 17, 2018
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ యాంకర్ సుమ-నటుడు రాజీవ్ కనకాల దంపతులు ముందుకొచ్చారు. కేరళ వరదలపై వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన సుమ దంపతులు అలిప్పి జిల్లాలోని కున్నుమ్మ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్‌తో మాట్లాడారు. తమ వంతు సాయంగా ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సుమ-రాజీవ్ దంపతులు మాట్లాడుతూ.. తమకు తోచినంత సాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







