'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' లోని వీర నారి
- September 19, 2018
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. తాజాగా ఇందులో నటిస్తున్న దంగల్ భామ ఫాతిమా సనా షేక్‌కు సంబంధించిన లుక్‌ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు అమీర్. ఇందులో రౌద్ర రూపంలో.. వీరనారిలా బాణం సంధిస్తూ ... యుద్ధానికి సిద్ధం అనేలా ఉంది ఫాతిమా. ఈ సినిమాలో జాఫీరా పాత్రలో ఆమె కనిపించనుంది. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా, అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 8న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







