నేషనల్ డే సెలబ్రేషన్స్‌కి రంగం సిద్ధం
- December 18, 2015
ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ముస్తాబయ్యింది. ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూపూర్తయ్యాయి. హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ నేషనల్ డే వెలుగులతో నిండిపోయాయి. దుబాయ్ అల్ సాయ్ గ్రౌండ్లోపెద్దయెత్తున జనం నేషనల్ డే సెలబ్రేషన్స్ కోసం హాజరు కానున్నారు. డిసెంబర్ 8 నుంచి ఇక్కడ పలు కార్యక్రమాలునిర్వహించబడ్తున్నాయి. నిన్న ఇంకా ఎక్కువగా ప్రజలు ఈ ప్రాంతంలో సందడి చేశారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలుప్రతిబింబించేలా అనేక కార్యక్రమాల్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. దోహా కార్నిచ్‌లో నేషనల్ డే సందర్భంగా పెరేడ్నిర్వహించనున్నారు. పెరేడ్ని తిలకించేవారు కూర్చునేందుకు వీలుగా తత్కాలిక ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద ఎల్సీడీలు ఏర్పాటుచేసి, వాటి ద్వారా పెరేడ్ని తిలకించేందుకూ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పెరేడ్ సహా అనేకకార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వక్రాహ్ స్పోర్ట్ స్టేడియం, ఆసియన్ టౌన్, ది బర్వా వర్కర్స్ రిక్రియేషన్ కాంప్లెక్స్, అల్ ఖోర్మరియు రయాన్ స్పోర్ట్స్ క్లబ్ తదితర ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాలు నేషనల్ డే సందర్భంగా ఇంటీరియర్ మినిస్ట్రీనిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









