కాన్సులేట్ వద్ద యోగా, మెడిటేషన్ సెషన్స్
- September 23, 2018
దుబాయ్:దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి శనివారం యోగా, మెడిటేషన్ సెషన్స్‌ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 22 సెప్టెంబర్ నుంచి ఈ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. కాన్సులేట్ వద్ద ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా ఈ సెషన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు, యోగా మ్యాట్స్ని తమతోనే తెచ్చుకోవాల్సి వుంటుంది. యోగా మరియు మెడిటేషన్ సెషన్స్ ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు జరుగుతుంది. ఐడీ ప్రూఫ్ (ఎమిరేట్స్ ఐడీ లేదా పాస్‌పోర్ట్) వుంటేనే, కాన్సులేట్‌లోకి ప్రవేశం లభిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







