ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..
- September 26, 2018హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన వెలువడింది.
ఖాళీలు: 506
పోస్టులు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 100
జూనియర్ కన్సల్టెంట్(ఫీల్డ్ ఆపరేషన్) : 406
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ (ఎలక్ట్రానిక్/మెకానిక్/ ఆర్ & టీవీ/ఎలక్ట్రికల్/ఫిట్టర్) ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్) చదివి ఉండాలి.
ఫస్ట్ క్లాస్‌లో పాసైన వారికి, సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయసు: జేటీవో పోస్టులకు 28 ఏళ్లు, జేసీ ఖాళీలకు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.09.2018
వెబ్సైట్: www.ecil.co.in
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ